తమ కస్టమర్లను అప్రమత్తం చేసిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు

 సైబర్ నేరగాళ్ల నుంచి కస్టమర్లకు ఫేక్ మెసేజ్‌లు 

కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలంటూ ట్విట్టర్‌ ద్వారా సమాచారం

వార్షికోత్సవం పేరుతో కస్టమర్ల మొబైల్‌కు ఎలాంటి మెసేజ్‌లు వచ్చినా క్లిక్‌ చేయవద్దు

 బ్యాంక్ 130వ వార్షికోత్సవం పేరుతో సందేశం వచ్చినట్లయితే జాగ్రత్తగా ఉండాలంటూ సూచన

పేరు, ఆధార్, పాన్, ఖాతా నంబర్, క్రెడిట్/డెబిట్ కార్డ్, OTP వంటి బ్యాంకింగ్ వివరాలు చెప్పవద్దని సూచిస్తున్న బ్యాంకు