PMSBY ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన
ఏడాదికి రూ. 12 డిపాజిట్ చేస్తే రూ. 2 లక్షల బీమా
18 నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు
ఎదైన ఒక బ్యాంకులో పొదుపు ఖాతా తప్పనిసరి
బీమా వ్యక్తి సంవత్సరానికి రూ. 12 ప్రీమియం
బ్యాంకు ద్వారా నేరుగా ఖాతా నుండి జమ
ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వైకల్యమైతే బీమా మొత్తం, పాక్షికంగా వికలాంగులైతే రూ. 1 లక్ష
ఈ పథకం జూన్ 1 నుండి మే 31 వరకు ఒక సంవత్సరం కాలపరిమితి
ఇక్కడ క్లిక్ చేయండి