అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు రానున్నట్లు మోడీ ట్వీట్
5జీ సేవలను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
ముందుగా హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణెలో 5జీ సేవలు
వేగం: 4జీ సేవల కంటే 10 రెట్లు అధికంగా డౌన్‌లోడ్ కానుంది
ఏయే కంపెనీలు: ఈ 5జీ సేవలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా
టారిఫ్ రేట్లు: ప్రస్తుతం ఉన్న టారిఫ్ రేట్ల కంటే కొత్త ప్లాన్లు అధికం. ఎంత అనేది ఇంకా క్లారిటీ లేదు