కరోనా టీకా వేయించుకున్న ప్రధాని మోదీ

కొవాగ్జిన్ సమర్థతను చాటిచెప్పే ప్రయత్నం చేసిన ప్రధాని

భారత్ బయోటెక్‌ తయారు చేసిన  కొవాగ్జిన్

ఢిల్లీ ఎయిమ్స్‌లో ఫస్ట్‌ డోస్‌.. స్వయంగా ప్రకటించిన మోదీ

కరోనా కట్టడిలో మన వైద్యుల కృషి మరువలేనిదన్న ప్రధాని

ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్‌ను వేసుకోవాలని మోదీ పిలుపు

కరోనా రహిత భారతదేశంకోసం కృషి చేయాలని వినతి