దేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే
యూపీ షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి ప్రధాని మోడీ శంకుస్థాపన
మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు 594 కి.మీ పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే
గంగా ఎక్స్‌ప్రెస్‌వే అంచనా వ్యయం రూ. 36,230 కోట్లు
గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఎయిర్ ఫోర్స్ విమానాల ల్యాండింగ్ టేకాఫ్ రన్‌వే
ఇంటర్‌చేంజ్ రోడ్-17, వంతెన - 140, అండర్‌పాస్ - 50