ఇంటి నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకోవాలి
బడ్జెట్ గురించి డెవలపర్‌కు చెప్పాలి
ముందే కూలి ఖర్చులను మాట్లాడుకోవాలి
ఇంటిరీయర్ లే అవుట్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి
ఇంటి నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలి