భారతదేశంలో పర్వత శిఖరాలపై శీతాకాలపు థ్రిల్‌లను ఆస్వాదించడానికి అత్యంత ఉత్తమమైన ప్రదేశాలున్నాయి
చలికాలంలో భారతదేశంలోచూడవలసిన కొన్ని ఉత్తమమైన ప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం
ఔలి (ఉత్తరాఖండ్)
గుల్మార్గ్ (జమ్మూ కాశ్మీర్)
సోలాంగ్ వ్యాలీ (హిమాచల్ ప్రదేశ్)
కుఫ్రి (హిమాచల్ ప్రదేశ్)
నరకంద (హిమాచల్ ప్రదేశ్)
తవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్)