చార్మినార్‌ 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు ఛార్మినార్ ను నిర్మించాడు.

గోల్కొండ కోట 400 అడుగుల ఎత్తైన గ్రానైట్ కొండపై నిర్మించారు.

చౌమహల్లా ప్యాలెస్‌ 18వ శతాబ్ధం నాటి చారిత్రక కట్టడం.రాజధానిగా పరిపాలన చేసిన 5వ నిజాం పాలకుడు ఆసఫ్ జాహ్ వంశంనివాస స్థలం ఇది. 

బిర్లా మందిర్‌ 280 అడుగుల ఎత్తైన కొండపై 2 వేల టన్నుల పాలరాతితో ఈ మందిరాన్ని నిర్మించారు.

సాలార్‌జంగ్‌ మ్యూజియం దేశంలోని మూడు ప్రతిష్టాత్మక జాతీయ మ్యూజియంలలో ఇదొకటి.

బిర్లా సైన్స్‌ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన వస్తువులు, కళల సేకరణ, సైన్స్‌ గురించి తెలుసుకోవచ్చు. ఇది10 ఎకరాల్లో విస్తరించి ఉంది