ప్రస్తుతం చాలామంది పురుషులు సంతానం, శీఘ్రస్కలనం సమస్యలతో బాధపడుతున్నారు.
ఇలాంటి వారు పిప్పలి (పిప్పళ్లు) కషాయం తాగితే మంచి ఫలితం ఉంటుంది
పిప్పళ్లు కషాయంతో నపుంసకత్వం దూరమై.. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది
ఈ కషాయం పురుషులకే కాదు స్త్రీలకు కూడా రుతుక్రమ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
సంతానోత్పత్తి సమస్యను నివారించి.. లైంగిక సామార్థ్యాన్ని పెంపొందిస్తుంది
పిప్పళ్లు కొన్నింటిని ఆవు నెయ్యిలో వేయించి పొడి చేయాలి.. ఆ తర్వాత పాలలో కలిపి తీసుకోవాలి.
పిప్పళ్లులోని పోషకాలు, విటమిన్లు పలు సమస్యలతో పోరాడి.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.