పైనాపిల్‌ జ్యూస్‌ను చాలా మంది ఇష్టపడతారు

రుచితో పాటు ఈ పండు కలిగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికమే!

పైనాపిల్‌లో విటమిన్‌ బీ, సీతో పాటు పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి

ఆహారం జీర్ణమవడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు బరువును తగ్గిస్తుంది

శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు కూడా అందిస్తుంది