1947 ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో మర్చిపోలేని రోజు

ఈరోజే బ్రిటిష్‌ పాలకుల నుంచి భారత్ విముక్తి పొందింది

నెహ్రూ 1947 ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు

 మొదటి స్వాతంత్ర్య దినోత్సవం రోజున గుర్తుండిపోయే కొన్ని మధుర క్షణాలు

వైస్రాయ్ మౌంట్ బాటన్‌తో నెహ్రూ,  మహమ్మద్ అలీ జిన్నా

రాజ్యాంగ సభలో ఇండిపెండెన్స్‌డే సంబరాలు

ఇండియా గేట్ వద్ద రాయల్ ఇండియన్ నేవీ విన్యాసాలు

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య సంబరాలు