దేశంలోని పలు ప్రముఖ కంపెనీలు స్మార్ట్‌ టీవీల ధరలను పెంచబోతున్నాయి

టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వ్యాపారులు ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి

ఇప్పుడు టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల తయారీ కంపెనీలు వాటి ధరలను పెంచబోతున్నాయి

 ఇప్పటికే అనేక ప్రముఖ బ్రాండ్‌ల టెలివిజన్‌ల ధర కూడా 10శాతం వరకు పెరిగింది

ఓపెన్ సేల్ ధరలు పెరుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదల రాబోయే పండుగ సీజన్ వరకు కొనసాగే అవకాశం

ఓపెన్ సేల్ ధరలు పెరగడంతో వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదంటున్న నిపుణులు

ఎందుకంటే రిటైలర్లు తమ వద్ద 30 నుంచి 60 రోజుల స్టాక్‌ ఉంటుంది

 స్మార్ట్‌ఫోన్స్‌, టీవీల విడి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా పెరిగిన ధరపై కొంత ఊరట

 ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే సామాన్యులపై మరింత భారం