ఐదేళ్ళ సర్వీస్ కన్నా ముందే పీఎఫ్ డబ్బులను తీసుకుంటే ట్యాక్స్ పడుతుంది.

గరిష్టంగా 75 శాతం వరకు పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.

మీ ఉద్యోగం కోల్పోయినప్పుడు మొత్తం పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు.

పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలంటే డాక్యుమెంట్ ప్రూఫ్ అందించాలి.