పెట్రోల్, డీజిల్‌ ధరల మంటతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు ఊరట

లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66కు, డీజిల్‌ ధర రూ.97.82కు తగ్గింది

సిలిండర్‌ ధరలను కూడా కేంద్రం తగ్గించింది

ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 చొప్పున రాయితీ ప్రకటన