ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62

ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.111.35, డీజిల్ ధర రూ.97.28 

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24 ఉంది

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.97.82

విజయవాడలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.111.66, డీజిల్‌ లీటర్‌కు రూ.99.43