చమురు ధరలకు బ్రేక్

స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

శ్రీగంగానగర్‌లో ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.101.15

ముంబైలో  పెట్రోల్ ధర రూ.92.86, డీజిల్ ధర రూ.83.30

హైదరాబాద్‌లో  పెట్రోల్ ధర రూ.89.77 డీజిల్ ధర రూ.83.46

అమరావతిలో  పెట్రోల్‌ ధర రూ.92.54 డీజిల్ ధర రూ.85.29