కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే నూనెలను తీసుకోవడం తగ్గించండి

వంటకాలలో ఎక్కువగా నెయ్యి, ఆలివ్ నూనె, ఆవ నూనెను వాడటం మంచిది

మీ ఆహారంలో రాగి, కొర్రలు, గోధుమలు వంటి ఆహారాలు ఉండే విధంగా చూసుకోండి. పప్పులు, గింజలను పెంచండి

సమతుల్య ఆహారం కోసం తృణధాన్యాలు తీసుకోవడం చాలా మంచిది

పాలు, గుడ్డు, జున్ను, పెరుగు, మాంసం, చికెన్ తగినంత తీసుకోవడం అవసరం. ఇవి శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలను అందిస్తాయి

శాఖాహారులు తరచుగా విటమిన్ బి 12 లోపం కలిగి ఉంటారు. పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల దీనిని కవర్‌ చేయవచ్చు

స్వీట్లు, చాక్లెట్‌లు, కూల్‌ డ్రింక్స్ తగ్గించండి. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది

ఒమేగా 3 పొందడానికి మీరు అవిసె గింజలు, చియా విత్తనాలను డైట్‌లో చేర్చాలి