మిరియాలలో అనేక ఔషధ గుణాలున్నాయి

రోజూ తమలపాకులో మిరియాలు ఉంచి రెండుసార్లు తినాలి

గోరు వెచ్చిని నీటిలో మిరియాల పొడి కలుపుకొని తాగాలి

బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను నీటిలో వేసి తాగినా కొవ్వు కరుగుతుంది

మిరియాలను నీటిలో ఉడికించి ఆ నీటిని తాగాలి

ఇలా చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు సూచిస్తున్నారు.