వేరుశెనగలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. పొటాషియం, ఐరన్, జింక్ , విటమిన్-ఈ సమృద్ధిగా ఉంటాయి.
అయితే ఎక్కువ మోతాదులో వేరుశెనగ తినడం మంచిది కాదు.
ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వేరుశనగను అస్సలు తినకూడదు.
ఏ సమస్యలతో బాధపడేవారు వేరుశెనగకి దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
థైరాయిడ్ సమస్య మీకు థైరాయిడ్ సమస్య ఉంటే వేరుశెనగ తీసుకోవడం వల్ల మీ TSH స్థాయి పెరుగుతుంది. అందుకే వేరుశెనగ తినకూడదు.
వేరుశెనగలు ఎండాకాలంలో పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
కాలేయ సమస్య కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు వేరుశెనగను తీసుకోవచ్చు కానీ ఎక్కువగా తినకూడదు.
కాలేయ సమస్య కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు వేరుశెనగను తీసుకోవచ్చు కానీ ఎక్కువగా తినకూడదు.
కీళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేరుశెనగ తినడం మానుకోవాలి. ఇది లెక్టిన్‌లను కలిగి ఉంటుంది. ఇది నొప్పిని మరింత పెంచుతుంది.
వేరుశెనగలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఒమేగా-3 ఉంటాయి వీటిని అధికంగా తీసుకుంటే బరువు తగ్గడంలో సమస్య ఏర్పడవచ్చు.