చెరకు రసం రుచికరమైనది, ఆరోగ్యకరమైనది. కానీ ఇది కొంతమందికి హానికరం

వీరు పొరపాటున కూడా ఈ జ్యూస్‌ తాగకూడదు

అలాంటి వారి గురించి తెలుసుకుందాం

మీకు లేదా పిల్లలకి కావిటీస్ సమస్య ఉంటే చెరుకు రసం తాగకూడదు

ఇందులో ఉన్న నేచురల్ షుగర్ దంతాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు. ఇది గుండెకి మరింత హాని కలిగిస్తుంది

అధిక రక్తపోటు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు

బరువు తగ్గాలనుకునే వారు చెరుకు రసనికి దూరంగా ఉండటం మంచిది

కొంత మంది జిమ్‌కి వెళ్లి బయటకు వచ్చి చెరుకు రసం తాగుతారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు