పెట్రోలియం జెల్లీని సాధారణంగా వాసెలిన్ అని పిలుస్తారు. కానీ ఇది ఒక ఉత్పత్తి పేరు

ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు పెట్రోలియం జెల్లీని ముఖానికి రాసుకోవడం మంచిదికాదు. ఇది ముఖాన్ని మరింత జిడ్డుగా చేస్తుంది

చర్మ సంరక్షణలో వెన్న ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అయితే చర్మ రకాన్ని బట్టి దీనిని అప్లై చేయాల్సి ఉంటుంది

జిడ్డు చర్మం ఉన్నవారికి వెన్న పనికిరాదు. ఇది ఆయిల్‌ని మరింత పెంచుతుంది

జిడ్డు చర్మం ఉన్నవారు ముఖానికి శెనగపిండి పూయకూడదు. దీని వల్ల చర్మంపై ఎక్కువ మొటిమలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు

ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు తప్పు టోనర్‌ని ఉపయోగిస్తే వారి సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి

జిడ్డు చర్మం ఉన్నవారు బియ్యం పిండిని వాడకూడదు. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల దద్దుర్లు వస్తాయి