పండ్లు చాలా రుచికరమైనవి ఆరోగ్యకరమైనవి

అయితే బరువు తగ్గాలనుకుంటే కొన్ని పండ్లకి దూరంగా ఉండాలి

ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం

బరువు తగ్గాలనుకుంటే మాత్రం మామిడిని ఎక్కువగా తినకండి. ఇందులో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి

పైనాపిల్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా బరువు తగ్గడం కష్టమైన పని

అవకాడో ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తుంది

అరటిపండును ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకోవద్దు