ఈ సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు

కాలీఫ్లవర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. కానీ కాలీఫ్లవర్ అధికంగా తీసుకోవడం హానికరం అని చెప్పటడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

కాలీఫ్లవర్ చాలా త్వరగా ఉడికించే కూరగాయ. దీనిలో బఠాని, బంగాళాదుంప తో పాటు వంటలో ఉపయోగిస్తారు.

కాలీఫ్లవర్ రాఫినోస్ అనే పదార్థం ఉంటుంది. దీనివలన కడుపులో గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.

కాలీఫ్లవర్ ధైరాయిడ్ సమస్యలతో బాధపడేవారిలో సమస్య మరింత తీవ్రతరం చేస్తుంది.

 కాలీఫ్లవర్ పోటాషియం పుష్కలంగా ఉండటం వల్ల.. ఎక్కువ తినేవారికి క్రమంగా రక్తం గట్టిపడటం ప్రారంభం అవుతుంది. గుండె జబ్బులతో బాధపడేవారికి ప్రమాధాకరం.

కాలీఫ్లవర్ పరిమితి కి మించి తినకూడదు అని నిపుణులు చెప్తున్నారు.