మీరు ఈ రాశి వారితో ప్రేమలో పడితే త్వరగా విడిపోయే అవకాశాలున్నాయి

కర్కాటక రాశిలో పుట్టిన వారికి గతాన్ని మర్చిపోయేందుకు చాలా సమయం పడుతుంది

వృశ్చిక రాశి వారు కూడా బ్రేకప్‌ బాధ నుంచి అంత త్వరగా బయటపడలేరు

 వృశ్చిక  రాశివారు తమ ప్రియుడు/ ప్రియురాలిని అంత ఈజీగా మర్చిపోలేరు

వృషభ రాశిలో జన్మించిన వారు తమ బంధాలను సులభంగా తెంచుకోలేరు