మకరరాశి వారు వ్యక్తులతో కలుపుగొలుపుగా ఉండలేరు. అసౌకర్యంగా ఇబ్బందిగా ఫీలవుతారు

అయితే వారి స్నేహితుల సర్కిల్ విషయంలో వారు సంతోషంగానే ఉంటారు

కుంభ రాశిలోని వ్యక్తులు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు దూరంగా ఉంటారు. ఒక వ్యక్తి అభిరుచులు, అలవాట్లు అతనికి నచ్చకపోతే వెంటనే అతడిని తిరస్కరిస్తారు

అపరిచితులతో సంభాషించడానికి ఇష్టపడరు. ఎప్పుడు మాట్లాడినా ఏదో విధంగా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటారు

కన్యా రాశి ప్రజలు సామాజిక కార్యక్రమాలు, శుభకార్యాలకు వెళ్లమని అందరిని ప్రోత్సహిస్తారు. కానీ వారు మాత్రం వెళ్లరు

ఈ వ్యక్తులు వారి సొంత అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఎవరు చెప్పినా వినరు

వృషభ రాశి వ్యక్తులు సమావేశాలకు, సభలకు దూరంగా ఉంటారు. ఈ రాశివారి ప్రవర్తన చాలా చిత్రంగా ఉంటుంది

ఈ రాశి చక్రం ప్రజలు గెట్-టుగెదర్ లాంటి వాటికి కూడా వెళ్లరు. ఏ వేడుకైనా కూడా దూరంగా ఉండటానికి ఇష్టపడుతారు