భారత్‌లో ఆన్‌లైన్‌లో గడుపుతున్న  వారు 33.7 శాతం

 సోషల్‌ మీడియాలో అత్యధికంగా  ఉండేది 18 నుంచి 34 ఏళ్ల వారే

 రోజుకు సగటున 63 సార్లు  ఫోన్‌ చెక్‌ చేసుకుంటున్నారు

ఫోన్ పక్కలో పెట్టుకుని నిద్రపోయే  వారు 71 శాతం

బాత్‌రూమ్‌ల్లోనూ ఫోన్‌  వినియోగించే వారు 40 శాతం

75 శాతం మంది డ్రైవింగ్‌లో  ఒక్కసారైనా మెసేజ్ చేస్తున్నారు

పడుకునే ముందు, నిద్ర లేచిన తర్వాత ఫోన్‌ చూసేవారు 87 శాతంగా ఉన్నారు

ఇంగ్లండ్‌కు చెందిన ఓ సంస్థ ఈ విషయాలను వెల్లడించింది