వినియోగదారుల కోసం పేటీఎం సరికొత్త సేవలు

రైలు టికెట్లు బుక్‌ చేసుకుంటే 'బుక్ నౌ, పే లేటర్' ద్వారా డబ్బులు తర్వాత చెల్లింపుల సదుపాయం

IRCTC టికెట్లే కాకుండా, ఇతర షాపింగ్స్‌ చేసి ఈఎంఐ పద్దతిని కూడా ఎంచుకోవచ్చు

Paytm కస్టమర్లకు నెలకు రూ.60వేల వరకు వడ్డీ రహిత రుణాలు

Paytm తన కస్టమర్ల కోసం ప్రత్యేక పోస్ట్‌పెయిడ్‌ సేవలు