`ఆర్ ఎక్స్ 100` తొలి సినిమాతో మెరుపులా మెరిసిన పాయల్
అమ్మడి హాట్ అందానికి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు
వరుస అవకాశాలతో కొన్నాళ్లు బిజీగానే కనిపించింది
అమ్మడి వేగం ఒక్కసారిగా తగ్గింది. దీంతో కోలీవుడ్..శాండిల్ వుడ్ సినిమాలు చేసింది
ప్రస్తుతం కిరాతక`..`మంగళవారం` లాంటి రెండు సినిమాలు చేస్తుంది
పాయల్ మకాం పూర్తిగా ఢిల్లీకి మార్చేసినట్లు తెలిసింది
షూటింగ్ ఉంటే ఉన్ననన్ని రోజులు హోటల్ లో ఉంటుందని తెలుస్తోంది