ఆర్‌ ఎక్స్‌100 సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది పాయల్‌ రాజ్‌పుత్‌

వెంకీమామ, డిస్కోరాజా, జిన్నా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

ఢిల్లీలో పుట్టి పెరిగిన పాయల్‌కు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉందట

అందుకే చదువు పూర్తైన వెంటనే పంజాబీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది

సినిమాల్లోకి రాకముందు కొన్ని హిందీ సీరియల్స్‌లోనూ నటించింది

ఆర్‌ఎక్స్‌ 100లో పాయల్‌ పోషించిన నెగెటివ్‌ పాత్రకు ప్రశంసలు దక్కాయి

ప్రస్తుతం కిరాతక, ఏంజెల్‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది పాయల్‌