ఆర్ఎక్స్ 100 సినిమాతో కలకలం రేపింది పాయల్‌ రాజ్‌పుత్‌

ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఆఫర్లు భారీగానే వచ్చాయి

వెంకటేశ్‌తో వెంకీమామ, రవితేజతో డిస్కోరాజా సినిమాల్లో సందడి చేసింది

తమిళ్‌, పంజాబీ సినిమాలతో పాటు కొన్ని వెబ్‌సిరీస్‌ల్లోనూ మెరిసింది

ఒక‌వేళ మీరు హీరోయిన్‌ కాక‌పోయి ఉంటే ఏం చేసేవారు’ అని అడిగిన నెటిజన్‌

జ‌ర్నలిజం చేశానని.. కాబట్టి న్యూస్ యాంక‌ర్ అయ్యేదాన్నన్న పాయల్

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న జిన్నా చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది