జనాల్లోకి వెళ్లాడని రెడీ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

రాజకీయ నేతలెవరికీ లేనివిధంగా సరికొత్త ఎన్నికల ప్రచార రథం

డిఫెన్స్ వాహనాన్ని పోలిన బస్సును రెడీ చేసుకున్నారు

ప్రచార రధాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పవన్

ఎన్నిక సమరానికి వారాహి రెడీ అంటూ ఫస్ట్‌లుక్ ట్వీట్ 

 ఆర్మీ వెహికిల్‌, వీఐపీ కేర్ వాన్ లను మిక్స్‌ చేసి వారాహిని సిద్దం చేశారు

చుట్టూ ప్రత్యేక లైటింగ్ తో పాటు వెరీ హైఎండ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఫిట్ చేశారు