టాలీవుడ్ లో పవిత్రా లోకేశ్ తెలియని వాళ్ళు ఉండరు. ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలిచింది.
ఒకప్పుడు టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి మంచి స్థానం సంపాందించుకున్నరు.
పవిత్ర లోకేష్ అరుదైన ఫొటోస్ ఎప్పుడైనా చూసారా..?
నాలుగు పదుల వయస్సులో కూడా పవిత్ర లోకేష్ మెయింటెనెన్స్ ఎలా ఉంటాదో చుస్తే షాక్ అవ్వాల్సిందే..
తాజాగా ఈమె నాల్గొవ పెళ్లిపై కూడా క్లారిటీ వచ్చేసింది..
పవిత్ర అరుదైన ఫొటోస్ చుస్తే అప్పటికి , ఇప్పటికి తేడా ఎం లేనట్టే ఉంటుంది.
ఇప్పటికి పవిత్ర అంతే యవ్వనంగా ఉంటుంది. ఈమె యవ్వన సీక్రెట్ ఏంటి అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి.