తెలంగాణ పోలీస్ శాఖలో జగిలాలు పాసింగ్ ఔట్ పరేడ్

పోలీస్ శాఖలో చేరనున్న 22వ బ్యాచ్ జగిలాలు

48 జగిలాలతో పాటు 62మంది శిక్షకులకు శిక్షణ పూర్తి

48 జాగిలాలలో ఐదు రకాలు ప్రధానం

లబ్రెడర్, బెల్జియం మలోనిస్ ,కోకోర్ స్పానియల్,జెర్మన్ షెఫర్డ్ ,గోల్డెన్ రిట్రివర్

 8 నెలల పాటు జగిలాలకు ప్రత్యేక శిక్షణ

ప్రమాదాలను ముందే పసిగట్టనున్న జగిలాలు

జాగిలాలకు వాసన చూసే శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు పది రెట్లు అధికం

విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు.. పోలీస్‌ శాఖకు నేర పరిశోధనలో కీలకం