నేపాల్‌లో ప్రఖ్యాత శివ క్షేత్రం.పశుపతి నాథ్‌గా పూజలను అందుకుంటున్న శివుడు

భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు

మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం.. వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు

 పశుపతినాథ్‌కి నిత్యకైంకర్యాలు  నిర్వహించే భారతదేశార్చకులు

 బంగారు కవచంతో ఆకట్టుకునే పశుపతి నాథ్  ఆలయంలోని నంది

 దేవాలయ పగోడ రాగి, బంగారం, వెండితో తాపడం. రాత్రి సమయంలో బంగారు రంగులో కాంతులీనుతూ కనిపిస్తూ అలరిస్తాయి.  

గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి  ప్రత్యేక పూజలు చేస్తారు