బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా పరిణితి
సౌత్ సినిమాల పై మనసుపడిన వయ్యారి భామ
నేను సౌత్ లో చేయడానికి ఎంతలా ఆరాటపడుతున్నానో మీకు తెలియదు
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ.. ఏ భాష అయినా ఓకే
ఒక మంచి సినిమాలో నటించాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నా
మంచి దర్శకుడు, సరైన స్క్రిప్ట్ కోసం వెయిటింగ్
మీలో ఎవరికైనా ఒక గొప్ప దర్శకుడి గురించి తెలిస్తే చెప్పండి