ఆయుర్వేద వైద్యంలో కూడా పారిజాతానికి విశిష్టత

పారిజాతం దగ్గుకు ఉపశమనం కలిగిస్తుంది  గొంతులో వాపు తగ్గిస్తుంది

శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి, జ్వరం నుండి ఉపశమనం కలిగించడానికి పారిజాతం టీ మంచి మెడిసిన్ 

మలేరియా లక్షణాలను తగ్గించించే పారిజాత ఆకుల పేస్ట్..   క్లినికల్ అధ్యయనాలలో తేలింది.  

శారీరక మానసిక ఒత్తిడిని ఆందోళన తగ్గించడానికి పారిజాత నూనెను పరిమళ చికిత్సలో ఉపయోగిస్తారు. 

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం కోసం ఆయుర్వేద వైద్యం చాలా కాలం నుండి పారిజాతాన్ని ఉపయోగిస్తోంది.