కొందరు పిల్లలు రాత్రుళ్లు నిద్రలో మూత్రం వస్తున్నట్లు తెలుసుకోలేరు, తెలిసినా అదుపు చేసుకోలేరు

రాత్రుళ్లు నీళ్లు, కాఫీ, శీతల పానీయాలు, సోడా వంటివి తాగించకూడదు

నిద్రపోయే రెండు గంటలముందే భోజనం పెట్టాలి

పిల్లలతో గంట ముందు మూత్ర విసర్జన చేయించాలి

రోజుకి అయిదు నుంచి ఏడు సార్లు మూత్రానికి వెళ్లేలా అలవాటు చేయాలి

రోజూ ఇలా చేస్తే నిద్రలో పక్క తడపడం మానే అవకాశం ఉంది