పిల్లలు త్వరగా, పొడవుగా పెరగాలా? ఇందుకోసం కొన్ని  సింపుల్‌ చిట్కాలు ఉన్నాయి

పిల్లలతో చిన్నపాటి పనులు చేయిస్తే వారిలో ఎముకలు గట్టిపడతాయి

పిల్లలు త్వరగా ఎదగడానికి వారికి కొన్ని అలవాట్లను నేర్పించాలి

స్ట్రెచింగ్ వ్యాయామాలు పిల్లల్లో శారీరక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి

చిన్నపాటి పుషప్స్‌తో పిల్లల్లో కండరాలు అభివృద్ధి చెందుతాయి

సింపుల్ యోగాసనాలు కూడా పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి

సింపుల్‌ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజులతో పిల్లల్లో కండరాలు, ఎముకలు అభివృద్ధి చెందుతాయి

పిల్లలు ఎదగడానికి స్కిప్పింగ్ కూడా ఎంతో సహాయపడుతుంది

పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదిగేందుకు వారితో కొన్ని ఆటలు ఆడించాలి

పిల్లలను వీలైనంత చురుకుగా ఉంచండం వల్ల త్వరగా పొడవు పెరుగుతారు

పిల్లల ఎదుగుదలకు పోషకాహారం, తగినంత నిద్ర చాలా అవసరం