బ్రెజిల్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బొప్పాయి చెట్టు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బొప్పాయి చెట్టు గురించి చర్చ జరుగుతోంది
బొప్పాయి చెట్లు 16-33 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి
ఈ బొప్పాయి చెట్టు 47 అడుగుల 8.83 అంగుళాల పొడవు ఉంటుంది
ఈ చెట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది
దీనిని టర్సిసియో ఫాల్ట్జ్ అనే రైతు పండిస్తున్నాడు