క‌రోనా నుంచి ర‌క్షించుకోవాలంటే రోగ‌నిరోధ‌కశ‌క్తి ఎక్కువ‌గా ఉండాలి

అయితే రోగ‌నిరోధ‌కశ‌క్తి పెంచ‌డంలో బొప్పాయి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల‌ రోగనిరోధకశక్తి పెరిగి.వైరస్‌ల నుంచి ర‌క్షిస్తుంది.

అలాగే బొప్పాయిని తరచూ తీసుకోవడం వల్ల‌ జలుబు, ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ను కలిగించే బాక్టీరియాను అరికట్టేందుకు తోడ్పడుతుంది.

గుండె ఆరోగ్యానికి కూడా బొప్పాయి ఎంతో మంచిది