రొమ్ము రాన్సర్ నుంచి మనల్ని కాపాడుతుంది పన్నీర్
ఎంతో టేస్టీగా ఉండే పన్నీరుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు
పన్నీర్‌ను పాల నుంచి ఉత్పత్తి చేస్తారు
కాల్షియం, విటమిన్ డి, రొమ్ము కాన్సర్‌ను దూరం చేస్తాయి
గుండెకు ఎంతో మంచిది
రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది