మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వారిలో పంజా వైశావ్ తేజ్ ఒకరు.
మొదటి సినిమా ఉప్పెన తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ఈ హీరో.
2వ సినిమా కొండపోలం తో ఫ్యాన్స్ ను కొంచెం నిరాశపరిచినప్పటికి ,
తాజాగా రంగ రంగ వైభవంగా సినిమాతో మరోసారి రెడీగా ఉన్నాడు.
చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ సాధించాడు..
ఇప్పటికి వరుస సినిమాలు లైన్లో పెట్టి దూసుకుపోతున్నాడు..