కరాచీలోని సోల్జర్ బజార్ లో      శ్రీ పంచముఖి      హనుమాన్‌ మందిరం

 నీలం , తెలుపు రంగుల్లో పూజలందుకుంటున్న 8 అడుగుల విగ్రహం 

వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్షణుడితో కలిసి విడిది చేసినట్టు స్థలపురాణం

త్రవ్వకాల్లో బయల్పడ్డ కృష్ణుడు, వినాయకుడు, వానర మూక విగ్రహాలు

1500 ఏళ్ల చరిత్ర కల్గిన ఈ ఆలయాన్ని మహారాష్ట్రులు, సింధీలు , బలూచిలు దర్శిస్తారు.