పాన్ కార్డులో పాత చిరునామాను మార్చడం చాలా సులభం
UTI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ పోర్టల్‌లోకి వెళ్లండి
పాన్ కార్డు, ఆధార్ నంబర్, ఇమెయిల్ ID, మొబైల్ నంబర్ నమోదు చేయండి
ఆధార్ ఇ-కేవైసీ అడ్రస్ అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
క్యాప్చార్‌ను నమోదు చేసి నిబంధనలు అంగీకరించండి
ఫోన్ లేదా ఇమెయిల్‌కు వచ్చిన ఓటీపీనీ నమోదు చేయాలి ప్రక్రియ పూర్తయినట్లు SMS లేదా ఇమెయిల్‌లో సందేశం వస్తుంది