దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఆధార్- పాన్ కార్డు అనుసంధానం గడువు పొడిగింపు
ఇది వరకు మార్చి 31, 2023 గడువు ఉండేది
అది కూడా రూ.1000 పెనాల్టీ ఛార్జీ చెల్లించి లింక్ చేసుకోవాల్సి ఉండేది
తాజాగా జూన్ 30, 2023 వరకు పొడిగిస్తూ కేంద్రం ప్రకటన
పన్ను చెల్లింపుదారులకు ఈ గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటన
ఇక జూలై 1 నుంచి లింక్ చేయని పాన్ కార్డులు పని చేయవు