పాన్‌-ఆధార్‌ కార్డు అనుసంధానం 31 మార్చి 2023 వరకు గడువు పొడిగింపు

 కానీ.. ఇప్పటి వరకు లింక్‌ చేయకున్నా పాన్‌ కార్డు చెల్లుబాటు. జరిమానా మాత్రం చెల్లించుకోవాల్సిందే

 ఏప్రిల్‌ 1 నుంచి మూడు నెలల్లోగా లింక్‌ చేసుకోకపోతే రూ.500 జరిమానా

 మూడు నెలలు దాటితే రూ.1000 జరిమానా

2023 మార్చి 31 నాటికి అనుసంధానం చేయకపోతే పాన్‌ చెల్లుబాటు కాదు