ప‌ల్లీ ప‌ట్టితో బోలెడు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

ప‌ల్లీ ప‌ట్టితో బోలెడు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

ప‌ల్లీ ప‌ట్టిలో ఉండే విట‌మిన్‌-ఇ- గుండెకు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా బ‌య‌ట‌కు పంపుతుంది.

ప‌ల్లీ ప‌ట్టితో బోలెడు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంచుతుంది. ప‌ల్లీ ప‌ట్టిలో వాడే బెల్లంలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి.

ప‌ల్లీ ప‌ట్టితో బోలెడు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

ఇది రక్తాన్ని క్లీన్ చేస్తుంది. గ్యాస్ సమ‌స్య‌లు రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణ‌శ‌క్తిని పెంచుతుంది

ప‌ల్లీ ప‌ట్టితో బోలెడు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

మ‌ల‌బద్ద‌కాన్ని నిరోధిస్తుంది. మ‌హిళ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా బెల్లం తిన‌మ‌ని చెబుతున్నారు పోష‌కాహార నిపుణులు.