పాకిస్థాన్ సింగర్ ఆరోజ్ అఫ్తాబ్ అరుదైన ఘనత సాధించారు

గ్రామీ అవార్డును సాధించిన మొదటి పాకిస్థానీ మహిళ ఆరూజ్

మొహబ్బత్ పాటకు  ఆరోజ్ అఫ్తాబ్‌కు  గ్రామీ అవార్డు దక్కింది

ఉత్తమ గ్లోబల్ సంగీత ప్రదర్శనకు 2022 గ్రామీ అవార్డును గెలుచుకున్నారు

బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ విభాగంలో అరుజ్ నామినేట్ అయ్యాడు

2015లో మేఘనా గుల్జార్ 'తల్వార్'లోని ఇన్సాఫ్ పాటను అరుజ్ పాడారు.

2014లో బర్డ్ అండర్ వాటర్ ఆల్బమ్‌ను ఆరోజ్ అఫ్తాబ్ లాంఛ్ చేశారు.