Cricket: ఇదేందయ్యా ఇది అజామూ.. ఇన్ని చెత్త రికార్డులా?

గత 10 నెలలుగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి బాగోలేదు.

తన పేరిట ఎన్నో చెత్త రికార్డులను నమోదు చేసుకుంది.

పాకిస్తాన్ హోమ్ సిరీస్‌లో దారుణ పరాజయాలపాలైంది.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి జట్లు స్వదేశంలో ఎన్నో చారిత్రాత్మక సిరీస్‌లలో పాకిస్థాన్‌ను ఓడించాయి.

న్యూజిలాండ్ 46 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. అలాగే ఆస్ట్రేలియా 24 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్నాయి.

సెప్టెంబర్ 2022లో ఇంగ్లండ్ జట్టు 4-3తో పాకిస్థాన్‌ను సొంతగడ్డపై ఓడించింది.

ఇక డిసెంబర్ 2022లో ఇరుజట్ల మధ్య 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరిగింది.

ఇందులో ఇంగ్లండ్‌ 3-0తో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. పాక్‌ గడ్డపై ఇంగ్లండ్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్‌ విజయం.

ఇక్కడ క్లిక్ చేయండి