పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేశారు

కొత్త మంత్రివర్గంలో 37 మంది సభ్యులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు

కొత్త మంత్రివర్గంలో హీనా రబ్బానీ ఖర్ పేరు చాలా చర్చనీయాంశమైంది

హీనా పాకిస్తాన్ మంత్రివర్గంలో అత్యంత అందమైన మహిళా మంత్రి

విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా హీనా

ఇంతకు ముందు కూడా ఆమె విదేశాంగ మంత్రిగా ఉన్నారు

ప్రపంచమంతా హీనా గురించి మాట్లాడుకుంటున్నారు